చరిత్రగల బాలయోగి గురుకుల పాఠశాల శిథిలావస్తేనా?
కోటిన్నర రూపాయలతో నూతనంగా నిర్మించిన భవనాలు ప్రారంభం కు నోచుకోక ముందే గాలికి వదిలేశారు కోట్లాది రూపాయలు భవనాలు శిథిలావస్థకు చేరుతున్న వైనం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు బ్రహ్మంగారిమఠం ప్రాంతంపై ఎంతో అభిమానం గలవారు. కడప జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 1988వ సంవత్సరంలో బాలయోగి గురుకుల పాఠశాలలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మంగారిమఠంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఈ గురుకుల పాఠశాలను చూడగానే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు...