చమర్తి జగన్మోహన్ రాజు గారిచే పసుపు సైనికుడు గన్నే సుబ్బనరసయ్యకు అభినందనలు

రాజంపేట ప్రజావాణిన్యూస్(ఏప్రిల్13) మైటీడీపీ యాప్లో రాష్ట్రస్థాయిలో టాప్ 10 ర్యాంకులలో రాజంపేట నుంచి 5 వ ర్యాంకు సాధించిన పసుపు సైనికుడు గన్నే సుబ్బ నరసయ్య నాయుడుకి రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు గారు రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాజంపేట నియోజకవర్గం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు.అంకితభావం, క్రమశిక్షణ మరియు అలుపెరగని కృషిని ఇంచార్జ్ చమర్తి కొరియాడారు. పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేసిన వారికి పార్టీ నుంచి మరియు రాష్ట్ర భవిష్యత్తు నాయకులు నారా లోకేష్ గారు నేరుగా...