చదువుతోపాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చెన్నూరు సివిల్ కోర్టు జడ్జి పి. రవి ఎంజేపీ కళాశాలలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు విద్యార్థులతో కలిసి భోజన నాణ్యతను పరిశీలించిన న్యాయమూర్తి చెన్నూరు,జూలై24, ప్రజావాణి: విద్యార్థులు తమ విద్యాభ్యాసంతో పాటు దేశ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలని చెన్నూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి. రవి సూచించారు. మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణ కేంద్రంలోని ఎంజేపీ (MJP) కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి పి. రవి ముఖ్య...