చదువుకున్న యువతకు ఉద్యోగావకాశాల మేళా

చదువుకున్న యువతకు ఉద్యోగావకాశాల మేళా.••  23న సిరిసిల్లలో జాబ్ మేళా నిర్వహణ.••జిల్లా పరిశ్రమల శాఖ జి ఏం హన్మంత్ నాయక్ రాజన్న సిరిసిల్ల /ప్రజావాణి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 23వ తేదీన సిరిసిల్ల జిల్లాలోని కే. కన్వెన్షన్ హాల్లో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ జాబ్ మేళాలో సిద్దిపేట, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు చెందిన సుమారు 25 ప్రైవేట్...