చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు..

ఎన్టీఆర్ జిల్లా జూన్ 5 ప్రజావాణి నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల,పట్టణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు కంచికచర్ల పట్టణం నెహ్రు సెంటర్ నుండి చెవిటికల్లు సెంటర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ గా వెళ్లి ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల మేనిఫెస్టోను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం...