చంద్రబాబు అసమర్థత వల్ల పెట్రోల్, డీజిల్ కొరత -కాకాణి”
నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) నెల్లూరు సిటీ లోని ఓ పెట్రోల్ బంక్ ను సందర్శించి క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించి పెట్రోల్,డీజిల్ కోసం వచ్చిన రైతులతో,వాహనదారులతో మాట్లాడిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు"డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి,ఉదయం నుండి బంకుల చుట్టూ తిరుగుతున్నామని ఎక్కడా డీజిల్ పట్టలేదని కాకాణి ఎదుట క్యాన్ లు పట్టుకొని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రైతులు డీజిల్ కొరకు పడుతున్న ఆవేదనను చూసి చలించిపోయిన కాకాణి...