చంద్రబాబుకు ‘గునపం’ గుర్తే కరెక్ట్ – కాకాణి ఉద్ఘాటన”

నెల్లూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే06) ముత్తుకూరు మండలం,ఈపూరు,రొయ్యలపాలెం, గ్రామాలలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు "డా" కాకాణి గోవర్ధన్ రెడ్డి,దువ్వూరు విశ్వ మోహన్ రెడ్డి,నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఐదవ వార్షికోత్సవం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన మాజీ మంత్రి కాకాణి...