చండూర్ లో విద్యుత్ ఉద్యోగుల సంఘం మే డే ఉత్సవాలు

*చండూర్ లో విద్యుత్ ఉద్యోగుల సంఘం మేడే ఉత్సవాలు* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 ఐ ఎన్ టి యూ సి ఆధ్వర్యంలో మునుగోడు సబ్ డివిజన్ మరియు చండూరులో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మునుగోడు సబ్ డివిజన్ లీడర్ నరసింహ చండూరు సెక్షన్ లీడర్ ముత్యం ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు మరియు డివిజన్ అధ్యక్షులు కోమటిరెడ్డి సమ్మిరెడ్డి విచ్చేసి జెండా ఆవిష్కరణ జరిగింది. సమ్మిరెడ్డి గారు మాట్లాడుతూ...