చండూర్ లో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు

*చండూర్ లో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు* *ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన - చండూర్ సబ్ ఇన్స్పెక్టర్ జె. శివకుమార్* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* చండూరు పట్టణంలోని గురువారం బక్రీదు పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువు ముజాహిద్ మాట్లాడుతూ విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్ పండుగ అని, ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ త్యాగ నిరతికి, ధర్మ నిబద్ధతకి...