చండూరు ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం – మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

*చండూరు ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం - మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు* *మన ప్రాంతం మన బాధ్యత పేరుతో బ్రోచర్ విడుదల* *ప్రజల మన్ననలు పొందుతున్న చండూరు మున్సిపాలిటీ పాలకవర్గం* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* చండూరు మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. శనివారం నాడు ఆయన మున్సిపాలిటీ పాలకవర్గం మరియు మున్సిపల్ కమిషనర్ మల్లేశం తో కలిసి శనివారం నాడు 10 అంశాలతో కూడుకున్న " మన ప్రాంతం- మన...