చంటి బిడ్డలు,బాలల తో బిక్షాటన చేస్తే కఠిన చర్యలు తప్పవు,,రాజంపేట డివిజన్ లెవల్ చైల్డ్ ప్రొటెక్షన్ & లీగల్ అడ్వజరి కమిటీ

                         ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) రాజంపేట                                                           జిల్లా కలెక్టర్ అదేశాలు &సబ్ కలెక్టర్ రాజంపేట వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం లో అధికారుల బృందం సమావేశం చంటి బిడ్డలు,బాలల...