ఘనంగా KCR 72వ జన్మదిన వేడుకలు

ఘనంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు 72వ జన్మదిన వేడుకలు కేసీఆర్ మరొకసారి CM కావాలని కోరుకున్న బిఆర్ఎస్ నాయకులు సింహాచలం జగన్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్ ఎండపల్లి ఫిబ్రవరి 17(ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదాత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 72వ జన్మదిన వేడుకలను ఎండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకును...