ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు: మొక్కలకు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టిన రాక్‌స్టార్ యూత్

ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు: మొక్కలకు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టిన రాక్‌స్టార్ యూత్.. కోదాడ టౌన్, ఆగస్టు 02/ప్రజావాణి పట్టణంలోని 22వ వార్డులో స్నేహితుల దినోత్సవ (ఫ్రెండ్‌షిప్ డే) వేడుకలను రాక్‌స్టార్ యూత్ టీమ్ సభ్యులు ఆదివారం వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులందరూ కలిసి వార్డు ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాము నాటిన మొక్కలను స్నేహితులుగా భావిస్తూ వాటికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టడం విశేషం.ఈ సందర్భంగా రాక్‌స్టార్ యూత్ టీమ్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి...