ఘనంగా సమ్మర్ క్యాంప్ – 2026 ప్రారంభం

ఘనంగా సమ్మర్ క్యాంప్ - 2026 ప్రారంభం .. విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే లక్ష్యంతో మందమర్రి,( మన ప్రజావాణి) మే 11:మందమర్రి మోడల్ స్కూల్ లో ఘనంగా సమ్మర్ క్యాంప్ - 2026 ప్రారంభించారు.తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్  మందమర్రిలో నిర్వహిస్తున్న “సమ్మర్ క్యాంప్ – 2026” కార్యక్రమాన్ని సోమవారం రోజున ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మండల రెవెన్యూ అధికారి సతీష్ కుమార్ శర్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్, మండల విద్యాధికారి  రమేష్ రాథోడ్, ఏఏపిసి...