ఘనంగా శ్రీనివాస్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ సాయి బాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు <br>

ఘనంగా శ్రీనివాస్ కాలనీలో శ్రీ శ్రీ శ్రీ సాయి బాబా దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు మేడిపల్లి జూలై 29( మన ప్రజావాణి)బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో  శ్రీ శ్రీ శ్రీ సాయిబాబా దేవాల యంలో గురు పౌర్ణమి మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు,అర్చనలు నిర్వహించారు.వేద పండితుల మంత్రో చ్ఛారణల మధ్య పంచామృతాభిషేకం, పాలాభిషేకం,హారతి  నిర్వహించడం జరిగింది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందారు.అనంతరం...