prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 8:19 am Digital Edition : PRAJA VANI

ఘనంగా రియాన్ష్ జన్మదిన వేడుకలు<br>

ఘనంగా రియాన్ష్ జన్మదిన వేడుకలు

* శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నప్రసాద వితరణ

* శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమం

జమ్మికుంట ఆగస్టు 6 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణానికి చెందిన బొద్దుల రవీందర్అరుణ దంపతుల కుమారుడు దిలీప్ కోడలు ప్రియాంకల కుమారుడు కొత్తపల్లి మాజీ సర్పంచ్ బొద్దుల రవీందర్ మనవడు రియాన్ష్ జన్మదిన వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారుఈ సందర్భంగా జమ్మికుంటలోని శివాలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్నినిర్వహించారుఅనంతరం జమ్మికుంట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, స్వాముల ఆశీర్వాదాలు పొందారుఈ సేవా కార్యక్రమాల్లో అయ్యప్ప స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రియాన్ష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు చిన్నారి రియాన్ష్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థించారుకుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొని జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు