ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి వేడుకలు

త్యాగానికి ప్రతిరూపం మాత రమాబాయి అంబేద్కర్ ఘనంగా 128వ జయంతోత్సవ వేడుకలు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ధర్మారం ఫిబ్రవరి 07 (ప్రజావాణి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గౌతమ బుద్ధ ఫంక్షన్ హాల్ లో శనివారం రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సతీమణి మాత రమాబాయి 128 వ జయంతిని కరెన్సీ పై "అంబేద్కర్ ఫోటో సాధన సమితి" జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం...