ఘనంగా మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం జన్మదిన వేడుకలు

ఘట్కేసర్, మే 5 (ప్రజావాణి): మాజీ పీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖయ్యూం జన్మదిన వేడుకలను ఘట్కేసర్‌లోని బృందావన్ హోటల్‌లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ హాజరై ఖయ్యూం‌ను శాలువాతో సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మేడ్చల్ జిల్లా డీసీసీ కార్యదర్శి మామిళ్ల ముత్యాలు యాదవ్, మాజీ డీసీసీ సభ్యులు ఉల్లి ఆంజనేయులు,...