ఘనంగా మద్దుల గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా మద్దుల గోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి ఫిబ్రవరి 27 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, స్థానికులు మద్దుల గోపాల్ రెడ్డి 53 వ జన్మదిన వేడుకలను గ్రామ సర్పంచ్ కొడిపెల్లి కొమురమ్మ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో యువకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ...గోపాల్ రెడ్డి నాయకుడే కాదు, ప్రజల సమస్యల పై సానుకూలంగా స్పందిస్తూ...