ఘనంగా బసవ జయంతి వేడుకలు. మఠం కోసం మంచి భవనాన్ని నిర్మిస్తాం..ఎమ్మెల్యే అమిలినేని

ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) కళ్యాణదుర్గం ఎన్నో ఏళ్లుగా అన్ని ఆస్తులు ఉన్నా అవి అన్యాక్రాంతం కావడంతో విరక్తి గవి మఠం ఉత్తరాధికారి వస్తే ఉండటానికి సరైన వసతి లేదని ఎన్నికల ముందు తెలుపగ నేడు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు తన స్వంత నిధులతో భవనం నిర్మించేందుకు నేడు విరక్తి గవి మఠం ఉత్తరాధికారి కళ్యాణస్వామి సమక్షంలో ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్,దేవినేని వెంకటేష్ వీర శైవ లింగాయతులతో కలసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు భూమిపూజ చేశారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే...