ఘనంగా నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు
ఘనంగా నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు ధర్మారం చౌరస్తాలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చ్ 22(ప్రజావాణి): నందమూరి, నారా వంశాల ముద్దుల మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలను జగిత్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించాయి. సోమవారం దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని, ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు సముద్రాల రమేష్ గుప్తా ఆధ్వర్యంలో ధర్మారం చౌరస్తా వద్ద సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా...