ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

టేక్మాల్ ఫిబ్రవరి 19: (మన ప్రజావాణి) టేక్మాల్ మండలం కుసంగి గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ 396 వ, జయంతి సందర్భంగా మెదక్ జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ యూసుఫ్ శివాజీ యూత్ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో స్థానిక స్కూల్ వద్ద శివాజీ మహారాజ్ ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం స్కూల్ వద్ద నుండి భారీ ర్యాలీతో హనుమాన్ దేవాలయం వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19,...