ఘనంగా కేశవ నారాయణ రెడ్డి సంస్మరణ సభ
ఆయన నిస్వార్థ సేవలు, సౌమ్యత అందరికీ ఆదర్శం: పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాలకొలను నారాయణరెడ్డి పోరుమామిళ్ల జూలై 06 ప్రజావాణి పెన్షనర్స్ నందు పాలకొలను నారాయణరెడ్డి,పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో దివంగత పాలకొలను కేశవ నారాయణ రెడ్డి,సంస్మరణ సభ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.ఈ సంస్మరణ సభలో పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ.కేశవ నారాయణ రెడ్డి అత్యంత సౌమ్యులని,చాలా మంచి వారని కొనియాడారు.ఆయన మరణం విద్యా రంగానికి,పెన్షనర్ల కుటుంబానికి తీరని లోటని పేర్కొంటూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.కేశవ నారాయణ...