ఘనంగా కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు

*ఘనంగా కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు* *FCN అనాధాశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి* *కేటీఆర్ జన్మదిన వేడుకలలో భారీగా పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు,ప్రజాప్రతినిధులు*షాద్ నగర్ ప్రజావాణి జూలై 24:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని  షాద్ నగర్ లోని FCN ఆశ్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో అనాధాశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అక్కడి వృద్ధులకు ప్రత్యేక భోజనాన్ని ఏర్పాటు చేశారు  ఎమ్మెల్సి నవీన్ రెడ్డి.ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు,మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్...