ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు పాపయ్యపేటలో కేక్ కట్ చేసిన సర్పంచ్ బుర్ర సుదర్శన్ గౌడ్ చెన్నారావుపేట జూలై 24 ప్రజావాణి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను పాపయ్యపేట గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుర్ర సుదర్శన్ గౌడ్ కేక్ కట్ చేసి కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామ పార్టీ అధ్యక్షులు మొర్రి కట్టయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు....