ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
*ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు** *మన ప్రజావాణి* మందమర్రి/మందమర్రి రూరల్:- జూలై 24 బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి పెట్టి, విద్యార్థులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. అదేవిధంగా కేటిఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని ఆదిల్ పేట్...