ఘనంగా కామ్రెడ్‌ సయ్యద్‌ హనీఫ్‌ వర్ధంతి

                                ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) కనిగిరి .ప్రజా ఉద్యమ నేత, నిస్వార్ధ సేవకుడు కామ్రెడ్‌ హనీఫ్‌–సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ వర్ధంతి పురస్కరించుకుని సేవాహిత కార్యక్రమాలు  కార్మికులకు,పేదలకు దుస్తులు, బియ్యం పంపిణీ, ఆల్పాహరం ఏర్పాటు– హానీఫ్‌ నగర్‌లో చలివేంద్ర ఏర్పాటు .తాను నమ్మిన కమ్యునిస్టు సిద్ధాంతాల కోసం.. కడవరకు పనిచేసి.. ఇంటిపేరునే కామ్రెడ్‌గా గుర్తింపు నొందిన ప్రజా ఉద్యమనేత.. నిస్వార్ధ...