ఘనంగా కామ్రెడ్‌ సయ్యద్‌ హనీఫ్‌ 35 వర్ధంతి

                        ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) కనిగిరి                                                      ప్రజా ఉద్యమ నేత,నిస్వార్ధ సేవకుడు కామ్రెడ్‌ హనీఫ్‌–సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ వర్ధంతి పురస్కరించుకుని సేవాహిత కార్యక్రమాలు  కార్మికులకు,పేదలకు దుస్తులు,బియ్యం పంపిణీ...