ఘనంగా కటకం శ్రీనివాస్ వీణ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు
సిద్దిపేట జిల్లా మార్చి 7, ప్రజావాణి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం శ్రీనివాస్ గుప్త, వీణ,దంపతుల 30 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ల ని సన్మానించి కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఐ హెచ్ ఆర్ సి ఐ నాయకులు. హైదరాబాదులోని వాళ్ల స్వగృహంలో జరిగిన వివాహ వార్షికోత్సవ వేడుకల్లో ఐ హెచ్ ఆర్ సి ఐ జాతీయ ఉపాధ్యక్షుడు వాక కృష్ణారావు , నేషనల్ సేవాదళ్ చైర్మన్ రాఘవేంద్ర , రాష్ట్ర...