ఘనంగా ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

సామాన్యుడి చేతుల మీదుగా ఏబీవీపీ జెండా ఆవిష్కరణ. పోరుమామిళ్ల (ప్రజావాణి జులై 09) ఘనంగా జరిగాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పోరుమామిళ్లలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్థానిక వివేకానంద భవన్ వద్ద ఏబీవీపీ నాయకులు అభిలాష్ భిన్నమైన రీతిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం దక్కాలనే ఉద్దేశంతో,నిత్యం కష్టపడి పనిచేసే ఒక వృత్తి కళాకారుడిని (చెప్పులు కుట్టే వ్యక్తి) గౌరవపూర్వకంగా పిలిపించి,ఆయన చేతుల మీదుగా ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం...