ఘనంగా ఏఐటీయూసీ బద్వేల్ ఏరియా 13వ మహాసభ కార్మికుల కడుపు కొట్టే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఏఐటీయూసీ.. డిమాండ్

కడప జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18)బద్వేల్ 13వ ఏరియా మహాసభ ఏఐటీయూసీ మాజీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్ జెండా ఎగరవేయడం జరిగింది.అనంతరం ఏఐటియుసి ఏరియా కార్యదర్శి పివి రమణ అధ్యక్షతన సమావేశం ప్రారంభించుకొని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాదుల్లా, వేణుగోపాల్ మాట్లాడుతూ ఏఐటీయూసీ ఆవిర్భవించి 106 సంవత్సరాలు కార్మికుల కోసం,కష్టజీవుల కోసం, కార్మికుల హక్కుల కోసం,పని గంటల కోసం, అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా సమస్యలతో ఎదుర్కొంటున్నారని,కానీ ఇప్పటి వరకు సరైన పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.2014-19 కాలంలో ఔట్సోర్సింగ్...