ఘనంగా ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ 3 వ వార్షికోత్సవ వేడుకలు..ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం – గుడాల శేఖర్ గుప్తా ..

సిద్దిపేట్, ఏప్రిల్ 21,ప్రజావాణి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఇన్ స్పేర్ గ్లోబల్ ఫౌండేషన్ వారి 3 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేవలు మరియు భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వివిధ సామాజిక సేవల్లో పని చేసిన వారిని, అలాగే జర్నలిస్టు లకు చిరు సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సారధి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా, మాట్లాడుతూ.. సమాజ సేవలో యువత స్వచ్ఛంద సంస్థల పాత్ర...