ఘనంగా అమరవీరుడు అన్నకర్ల కేశవులు 16వ వర్ధంతి సభకలువాయి
కలువాయి (ప్రజావాణి జూన్ 30) నక్సలైట్ల కాల్పుల్లో అమరుడైన కలువాయి గ్రామవాసి అన్నకర్ల కేశవులు గారి 16వ వర్ధంతి సభ స్థానిక బస్టాండ్ సెంటర్ నందు గల అమరవీరుల స్థూపం దగ్గర అత్యంత ఘనంగా జరిగింది. కేశవులు జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు ఈ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఎస్సై రమేష్ మరియు వారి సిబ్బందితో పాటు కేశవులు తల్లిదండ్రులు చిన్నయ్య, పెంచలమ్మ, కుటుంబ సభ్యులు కేశమ్మ, శ్రీదేవి, పెంచలరావు, నాగేశ్వరరావు అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దేశం...