prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 8:46 am Digital Edition : PRAJA VANI

ఘనంగాబిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు <br>

ఘనంగాబిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

* మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు

జమ్మికుంట జులై 24 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణ పరిధిలోని స్థానిక గాంధీ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ  కేటీఆర్  పుట్టినరోజు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మధ్య ఘనంగా నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్  కేక్ కట్ చేసి కేటీఆర్ ఇలాంటి మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో కలకాలం ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్  కౌన్సిలర్స్ పలువురు ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు