ఘట్కేసర్ 6వ డివిజన్‌లో ఎస్‌ఐఆర్ కార్యక్రమం నిర్వహణ

ఘట్కేసర్ మున్సిపాలిటీ 6వ డివిజన్ పరిధిలోని బూత్ నంబర్ 312లో శనివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఎంసీ శ్రీ వేణుగోపాల్ పర్యవేక్షించి, డిక్లరేషన్ ఫారాల నింపడం, ఓటరు వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌ఓ మధుసూదన్ గౌడ్, ప్రవీణ్, బీఎల్‌ఏగా వ్యవహరిస్తున్న యూత్ కాంగ్రెస్ ఘట్కేసర్ 6వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ యుద్దీన్, విక్రాంత్ రెడ్డి, అబ్దుల్ ఖదీర్, నైముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఓటర్లతో డిక్లరేషన్ ఫారాలను...