ఘట్కేసర్ లో ఘనంగా 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు

మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్, ఘట్కేసర్ డివిజన్‌లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి డివిజన్ డిప్యూటీ కమిషనర్ వాణి మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ , కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లి పావని జంగయ్య యాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి...