ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చౌరస్తాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకుార మల్లారెడ్డి చలివేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి
మేడ్చల్ జిల్లా జిహెచ్ఎంసి ఉప్పల్ జోన్ ఘట్కేసర్ సర్కిల్ లో మల్లారెడ్డి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔటర్ రింగ్ రోడ్డు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చౌరస్తాలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు విపరీతంగా ముదిరిపోయిన కారణంగా వాహనదారులు, పాదచారులు ప్రజలకు మంచినీరు అవసరాన్ని గుర్తించి వాడి దాహార్తిని తీర్చడానికి చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలు అవసరమైతే తప్ప మిగతా సమయంలో బయటికి రాకూడదని ఈ సందర్భంగా...