ఘట్‌కేసర్‌లో వైభవంగా రెండవ వార్షికోత్సవ బొడ్రాయి పండుగ లో పాల్గొన్న చామకూర భద్ర రెడ్డి
ఘట్‌కేసర్, మే 17 (ప్రజావాణి): ఘట్‌కేసర్‌లో నిర్వహించిన రెండవ వార్షికోత్సవ బొడ్రాయి పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ నాయకుడు చామకూర భద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొడ్రాయి పండుగ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎర్రోళ్ల సత్తన్న బొడ్రాయి కమిటీ అధ్యక్షుడిగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ వేడుకల్లో రాజబోయిన యాదగిరి, బండారి ఆంజనేయులు మాజీ కౌన్సిలర్, వెంకటరెడ్డి మాజీ కౌన్సిలర్, మేకల నర్సింగ్ రావు మాజీ...