ఘట్‌కేసర్‌లో విద్యుత్ సరఫరా అంతరాయం

ఘట్‌కేసర్, జూలై 10: చెట్ల కొమ్మల కత్తిరింపు పనుల నేపథ్యంలో జూలై 11 (శనివారం) ఘట్‌కేసర్ విద్యుత్ విభాగం పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్‌ఎఫ్‌సీ నగర్ గ్రామంలోని అన్ని కాలనీలు, బొక్కనిగూడ గ్రామం మరియు పరిసర కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎదులాబాద్ వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, చందుపట్లగూడ వ్యవసాయ ప్రాంతం,...