ఘట్‌కేసర్‌లో యువతి అదృశ్యం..ఆచూకీ కోసం పోలీసుల గాలింపు

ఘట్‌కేసర్, ఆగస్టు 7: ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 ఏళ్ల యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. రోషిణి అస్తానే అనే యువతి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌లోని బుగ్గబాయిలో నివాసముంటున్న అనిత అస్తానే కుమార్తె రోషిణి అస్తానే ఘట్‌కేసర్‌లోని కృష్ణ మార్ట్‌లో ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 6న ఉదయం సుమారు 9 గంటలకు విధులకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి...