ఘట్కేసర్లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏప్రిల్ 10న
మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని ఘట్కేసర్ డ్వాక్రా బిల్డింగ్ వద్ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆయుష్ శాఖ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయుర్వేద, హోమియోపతి మరియు యునాని నిష్ణార్థులైన వైద్యులు, అనేక వ్యాధులకు ఉచిత మందులు అందిస్తారు, బీపీ షుగర్ చెక్ చేయబడును, అన్ని వయసులోవారు ఈ హెల్త్ క్యాంపును వినియోగించుకోగాలరు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ ఘట్కేసర్, డాక్టర్ ఏ జంగయ్య, డాక్టర్ శ్రీ వల్లి డిస్టిక్ ప్రోగ్రాం...