prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 11:01 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్‌కేసర్‌కు నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా సి. చంద్రశేఖర్

ఘట్‌కేసర్, ఏప్రిల్ 15 (ప్రజావాణి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ తహసీల్దార్ కార్యాలయానికి నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా సి. చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన డిప్యూటీ తహసీల్దార్‌ రాజేందర్ ను కలెక్టరేట్ కార్యాలయానికి బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయం నుండి బదిలీపై వచ్చిన సి. చంద్రశేఖర్ ఘట్‌కేసర్‌లో బాధ్యతలు చేపట్టారు.