గ్రామ బూత్ గెలిస్తే రాష్ట్రంలో గెలిచినట్టే

గ్రామ బూత్ గెలిస్తే రాష్ట్రంలో గెలిచినట్టే" – షాద్‌నగర్‌ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలి డిసిసి అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి కాంగ్రెస్ నాయకుల పిలుపు ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేయించాలి – టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి యోగీశ్వర్ రెడ్డి షాద్‌నగర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బిఎల్ఎలకు ఓటర్ల జాబితా సవరణపై భారీ అవగాహన శిక్షణ శిబిరం షాద్‌నగర్ ప్రజావాణి జూన్ 13 ::రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్...