గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపులను తక్షణమే తొలగించాలి. సిపిఐ డిమాండ్.

నరసరావుపేట మే 17 ప్రజావాణి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం విధానాన్న ,పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని నేటికీ సక్రమంగా అమలు చేయడం లేదని పల్నాడు జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి కాసా రాంబాబు అన్నారు వారం రోజుల వ్యవధిలో బెల్టు షాపులు తొలగించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతాం. సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు.రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.కండ్రిక స్ఫూర్తి అన్ని గ్రామీణ ప్రాంతాల రావాలి. మహిళా, విద్యార్థి యువజన గిరిజన సంఘాల నాయకులు. . సోమవారం ప్రజా...