గ్రామీణ నాయకులను జిల్లా పదవులు వరించాయి…. మోతే మండలానికి చెందిన ఇద్దరు రైతు బిడ్డలకు జిల్లా పదవులు……

గ్రామీణ నాయకులను జిల్లా పదవులు వరించాయి.... మోతే మండలానికి చెందిన ఇద్దరు రైతు బిడ్డలకు జిల్లా పదవులు...... మోతే ప్రజావాణి మే 5:రాష్ట్ర భారీ నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కోదాడ ఎంఎల్ఏ ఉత్తమ్ పద్మావతి గార్ల ఆశీస్సులతో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గా కుప్పంరాజు సంతోష్ బాబు మరియు కార్యదర్శిగా నంద్యాల అరుణ నియమించబడ్డారు. *కుప్పంరాజు సంతోష్ బాబు మోతే మండలం సిరికొండ గ్రామానికి మరియు నంద్యాల అరుణ తుమ్మలపల్లి...