గ్రామీణ కూలీలకు గుడ్ న్యూస్:125 రోజులకు పెరిగిన ఉపాధి హామీ పనులు.ఆలస్యమైతే వడ్డీతో సహా వేతనం
అమరావతి (జూన్ 06) ప్రజావాణి రాష్ట్రంలో జులై 1 నుండి ‘వీబీ జీ రామ్ జీ’ (VB-G RAM G) పథకం అమలు – పనిదినాల పెంపు మరియు సవరించిన వేతన నిబంధనలపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.అమరావతి:గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పురోగతి, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా తీసుకువచ్చిన నూతన ఉపాధి హామీ చట్టం 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామిన్)' (VB-G RAM G) ను రాష్ట్రంలో జులై 1 నుండి అధికారికంగా...