గ్రామాల స్వయం సమృద్ధి కి కృషి చేయాలి.. అభివృద్ధిలో సర్పంచుల పాత్రే కీలకo

  గ్రామాల స్వయం సమృద్ధి కి కృషి చేయాలి..   అభివృద్ధిలో సర్పంచుల పాత్రే కీలకo ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలి. విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి.. ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కరించాలి.. కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా   మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి):గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని.. విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి గ్రామాల స్వయం సమృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు.గురువారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య...