గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి <br>
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి బిఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి పేరుతో దోచుకున్నారు ఎమ్మెల్యే రేవూరి నడికూడ,జూన్ 19(ప్రజా వాణి ): ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారు ఇప్పుడు కుట్టు మిషన్ల పంపిణీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.నడికూడ మండలంలోని పలు గ్రామాలలో ఎం జిఎన్ ఆర్ ఈ జి ఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి*ధర్మారం* గ్రామపంచాయతీ కార్యాలయం ముందుధర్మారం,రామకృష్ణాపురం, కంటాత్మకూర్, సర్వాపురం, కౌకొండ గ్రామాలలో ఎం జిఎన్...