గ్రామాల్లో శాంతి భద్రతల బలోపేతానికి మర్కుక్ పోలీసుల దిశానిర్దేశం..గజ్వేల్ రూరల్‌ సి ఐ రవి రాజు & మర్కుక్ ఎస్సై దామోదర్ ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధులతో పోలీసుల అవగాహన సమావేశం…

సిద్దిపేట్ మర్కుక్, ఏప్రిల్ 10 ప్రజావాణి సిద్దిపేట జిల్లా పరిధిలో గ్రామాల్లో శాంతి భద్రతల బలోపేతం, సామాజిక అవగాహన పెంపు లక్ష్యంగా గజ్వేల్ రూరల్ పోలీసులు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, మర్కుక్ ఎస్‌ఐ దామోదర్ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులతో ఈ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సీఐ రవిరాజు ఎస్సై దామోదర్ లు మాట్లాడుతూ, .సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్...