గ్యాస్ ధరలు పెంచి వంటింట్లో మంటలు పెట్టిన మోడీ-చంద్రబాబు.ప్రొద్దుటూరు కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా

ప్రజావాణి న్యూస్:(మార్చి-08)ప్రొద్దుటూరు :ఆంధ్రాలో కూటమి సర్కారా లేకుంటే ట్రంప్ సర్కారా?? ఒకప్పుడు నోట్ల రద్దు చేసి ఏటీ.ఎం ల ముందు క్యూలు ఇప్పుడు గ్యాస్ కోసం క్యూలా ఇదేనా మంచి ప్రభుత్వం అని నరేంద్ర మోడీ మరియు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రొద్దుటూరు కాంగ్రేస్ పార్టీ ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా మహిళా దినోత్సవం సందర్బంగా గ్యాస్ ధరల పెంపు మహిళలపై అన్యాయం  గృహ వినియోగ గ్యాస్‌పై రూ.60, కామర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంపు  గ్యాస్ ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలపై మరింత భారం...